A Journey To Myself
Monday, November 7, 2011
విప్లవం
కలం కలం కదులగా
గళం గళం పలుకగా
పథం పథం కలుపుతూ
రథం రథం నడుపుతూ
పురం పురం గెలుస్తూ
మదం మదం అణుస్తూ
సగం సగం బ్రతుకుల్లో
రేపటికై ఆశ నింపి
విప్లవాన్ని రగిలిద్దాం
మన జెండా ఎగరేద్దాం
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)